మెగా జాబ్ మేళా
( ఈ జాబ్ మేళాలో రాయచోటి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు పాల్గొని ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు)
9652285027
> ఈ జాబ్ మేళాలో ఎంపికలు పూర్తిగా ప్రతిభ ఆధారంగా జరుగుతాయి ఎవరి సిఫారసులు పరిగణింపబడవు.
> ఈ జాబ్ మేళా ప్రతీ నెల 4వ శుక్రవారం రోజున నిర్వహించబడును.
> ఈ జాబ్ మేళాలో పాల్గొనుటకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేవు.
> రిజిస్ట్రేషన్ అభ్యర్థులకు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం కలదు.
> ఈ జాబ్ మేళాలో పాల్గొనదలచిన అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న అడ్రస్ తమ దరఖాస్తు చేసుకోవలెను.
